[లీగల్ రిపోర్టర్ న్యూస్ డెస్క్ – హైదరాబాద్]:
తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నామినేషన్ల పరిశీలన (Scrutiny) పూర్తయింది. ఈ మేరకు బార్ కౌన్సిల్ కార్యదర్శి వి. నాగలక్ష్మి “ధ్రువీకరించిన నామినేషన్ల తుది జాబితా”ను (Valid Nominations List) అధికారికంగా విడుదల చేశారు.
పరిశీలన అనంతరం మొత్తం 200కు పైగా నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో వివిధ కారణాల వల్ల 6 నామినేషన్లను తిరస్కరించినట్లు (Rejected) తెలిపారు.
ఎన్నికల బరిలో నిలిచిన అర్హులైన అభ్యర్థుల పూర్తి జాబితా మరియు తిరస్కరణకు గురైన వారి వివరాలు ఇవే:
✅ బార్ కౌన్సిల్ ఎన్నికలు – 2026: అర్హులైన అభ్యర్థుల జాబితా (Valid List)
1.కోట రామచంద్రారెడ్డి, 2. పాలకుర్తి కిరణ్, 3. ఎం. శ్రీనివాస రావు, 4. టి. హన్మంత్ రెడ్డి, 5. ఎం. ఫణీంద్ర భార్గవ్, 6. కె. రవికాంత్, 7. కె. విజయ మోహన్, 8. బస్కుల ఆతిక్, 9. జి. అనిల్ కిరణ్ కుమార్, 10. ఎం.ఏ. ముజీబ్, 11. జెల్లా లింగయ్య, 12. జె. కృష్ణ, 13. కె. ఉదయ్ కాంత్, 14. బి. శంకర్, 15. చాట్ల మధు, 16. జి. అన్నపూర్ణ, 17. ఎం. శివ శంకర్, 18. జి. కిరణ్ కుమార్, 19. సిహెచ్. శైలజ, 20. ఏ. పూర్ణచందర్ రెడ్డి, 21. ఎం. రవీందర్, 22. జి. ఉమారాణి, 23. ఏ. లక్ష్మి, 24. డి. జగదీశ్వర రావు, 25.మొహమ్మద్ ముస్తాజ్ పాషా, 26. కె. సునీల్ గౌడ్, 27. ఆర్. దుశ్యంతల, 28. పొన్నం అశోక్ గౌడ్, 29. కె. దినేష్ చక్రవర్తి, 30. జి. యాదగిరి, 31. జి. రామారావు, 32. సామల రాంరెడ్డి, 33. ఆర్. రంగనాథ్, 34. డి. రాఘవులు, 36. ఎల్. హరీష్, 37. దస్స జనార్ధన్, 38. మణికొండ ప్రవీణ్, 39. ఎం. తేజస్విని, 40. ఎల్. శ్వేత, 41. ఎస్. రమేష్ గుప్తా, 42.బి. సునీత, 43. చలకాని వెంకట్ యాదవ్, 44. పి. విష్ణువర్ధన్ రెడ్డి, 45. బి. చక్రపాణి, 46. వి. రఘునాథ్, 47. పి. అశోక్ కుమార్, 48. ఎన్. హరీష్ కుమార్, 49. సి. సునీత కుమారి, 50. ఎన్.టి. లావణ్య , 51. ఎం.ఏ.కె. ముఖీద్ 52. మొహమ్మద్ షంసుద్దీన్ 55. ఎం. జకీర్ హుస్సేన్ జావిద్ 56. ఎన్.పి. వెంకటేష్ ముదిరాజ్ 57. కృష్ణమోని స్వాతి 58. ఎం. సహోదర్ రెడ్డి 59. ధన్వాడ మధుసూదన్ రావు 60. బోళ్ల పద్మజ 61. కోల్నం అమర్నాథ్ రెడ్డి 62. సి. దామోదర్ రెడ్డి 63. ఆకుల మహేష్ కుమార్ 64. డి. సంగమేశ్వర్ 65. ఎస్. పరిపూర్ణ 66. ఏ. అలవేందర్ గౌడ్ 67. టి. అరుణ కుమారి 68. జక్కుల లక్ష్మణ్ 69. హరీందర్ సింగ్ 70. జె. రమణ రావు 71. ఎన్. సంగీత 72. జి. రవి కుమార్ 73. వై. యుగంధర్ 74. అల్లూరి దివాకర్ రెడ్డి 75. సిహెచ్. వెంకటేశ్వర్ రెడ్డి 76. జాధవ్ జ్యోతి 77. సి. కృష్ణ 78. టి. దిలీప్ 79. బి. జయకర్ 80. ఎస్. జయసుధా దేవి 81. పి. సునీల్ కుమార్ 82. ఎం.ఎల్. దీపక్ 83. వి. మహిపాల్ రెడ్డి 84. జె. సత్యనారాయణ 85. బుర్ల శిరీష 86. మడుపు శశికాంత్ 87. సమీనా తస్లీమ్ 88. టి. జోగ్రామ్ 89. షేక్ ఇబ్రహీం 90. జి. రాజవర్ధన్ రెడ్డి 91. కె. సంజీవ రెడ్డి 92. పి. కార్తీక్ 93. ఎం. భాస్కర్ 94. ఇ. రామ కృష్ణ 95. ఎన్. నరసింహ మూర్తి 96. జె. రాజశేఖర్ రెడ్డి 97. పి. రవీందర్ 98. ఎం. ప్రకాశ రావు 99. డి. సుధాకర్ 100. కె. సుజాత, 101. ఎం. హరిణి 102. ఎం. ప్రమీల 103. జి. వెంకటేష్ 104. ఎల్. అరుణ్ కుమార్ 105. పాశం కృష్ణా రెడ్డి 106. కాసుగంటి లక్ష్మణ్ కుమార్ 107. వంచ తిరుపతి రెడ్డి 108. వి. సరళా రెడ్డి 109. ఇ. వెంకటేశ్వర్లు 110. భద్రిరాజు ఎల్. నరసింహం 111. డి. ధన లక్ష్మి 112. గుర్రం సత్యనారాయణ 113. సయ్యద్ యాసర్ మామూన్ 114. ఇ. రవికుమార్ 115. ఎం.పి. కశ్యప్ 116. రావుల వెంకట్ రెడ్డి 117. పి. గణేష్ 118. ఎం. భాగ్యశ్రీ 119. పాశం సుజాత 120. జి. కరణ్ సింగ్ 121. ఎల్. హరి రావు 122. వి. దీప్తి నాగేందర్ 123. కె. అచ్యుత 124. కె. జైపాల్ రెడ్డి 126. ఆకుల అనంతసేన్ రెడ్డి / బార్ల మల్లేష్ యాదవ్ 127. వి. భరత్ కుమార్ 128. జి. రాజేందర్ 129. సి.వి. శ్రీనాథ్ 130. ఎం. మసూద్ ఖాన్ 131. రావుల చెన్నా రెడ్డి 132. జి. వినోద్ కుమార్ 133. జి. జితేందర్ రెడ్డి 134. జక్కుల వంశీ కృష్ణ 135. వై. కొండల్ రెడ్డి 136. కె. ప్రవీణ్ కుమార్ 137. సోఫియా బేగం 138. ఎస్. నరసింహ స్వామి 139. బి. జగన్ మోహన్ రెడ్డి 140. బి. సురేష్ గౌడ్ 141. జి. సుభాషిణి 142. మొహమ్మద్ ఆజం 143. డి. రోహిత్ పాల్ సింగ్ 144. ఎం. ఉమా దేవి 145. ఏ. మల్సూర్ 146. సి. రోహిణి స్మిత 147. కిషన్ రాజ్ చౌహాన్ 148. ఎం. రిషికేశ్ 149. బి. అనిల్ కుమార్ యాదవ్ 150. కె.పి. ఈశ్వర్నాథ్, 151. మొహమ్మద్ షుజావుల్లా ఖాన్ 152. షేక్ జకీర్ హుస్సేన్ 153. సిహెచ్. సుధా రాణి 154. ఎన్. మహాత్మ 155. జి. శకుంతల 156. ఎస్. అరుణ 157. డి. రవీందర్ 158. ముతే అంజలి దేవి 159. కె. శారద 160. సిహెచ్. ప్రదీప్ కుమార్ రాజు 162. పి. సుమిత్రా దేవి 163. బి. శైలజ 164. బి. అభిలాష్ ఆశ్రిత్ కుమార్ 165. కె. శ్రీ కృష్ణ 166. కె. మాధవి 167. జి. శ్రీలత 168. బి. మధుసూదన్ రెడ్డి 169. ఏ. దీప్తి సుందర్ 170. టి. ప్రియాంక గౌడ్ 171. జి. శారద గౌడ్ 172. వి. నవీన్ కుమార్ 173. ఏ. సత్యవతి 174. కె. శశిధర్ యాదవ్ 175. సిహెచ్. స్వర్ణ కుమారి 176. బి. రామారావు 177. ఏ. సంధ్యా రాణి 178. వై. లక్ష్మీనారాయణ 179. కె. రేవంత్ 181. సిహెచ్. భాను చంద్రిక 182. జి. రేఖ దేవి 183. టి. అజయ్ కుమార్ గౌడ్ 184. మొహమ్మద్ నిజాముద్దీన్ రషీద్ 185. డి. మాధవి 186. ఎం. శ్రీనివాస్ 187. పి. శేషు సాయి బాబు 188. బి. వనజ 191. ఎ. విష్ణువర్ధన్ రెడ్డి 192. ఎన్. శ్రీనివాస్ యాదవ్ 193. బి. కొండారెడ్డి 195. వహీద్ అహ్మద్ 196. పి. రవీందర్ 197. ఎం. శ్రీనివాస్ 198. జె. అనిత 199. ఎం. ప్రవీణ 200. డి. సంధ్యా రాణి 201. మహమూద్ ఖాన్ 202. ఎం. జయపాల్ రెడ్డి 203. షేక్ ఫహీముల్లా 204. మోహిత్ జైన్ 205. కె. లావణ్య 206. ఆర్. అభినవ్ 207. మొహమ్మద్ రియాజ్ అన్సారీ 208. బి. రాకేష్ కుమార్ 209. అనంత రామ్మోహన్
❌ తిరస్కరణకు గురైన నామినేషన్లు (Rejected List)
ఈ క్రింది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు:
సంజయ్ కుమార్, బి (Sl.No 35), భాస్కర్ రాపోలు (Sl.No 53), నాగరాజు, ఏ (Sl.No 54), శ్రీనివాస్, జి (Sl.No 161), పద్మారావు, పి (Sl.No 180), సురేఖదీప్ సింగ్, టి (Sl.No 194)
తిరస్కరణకు గల కారణాలను వివరిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినట్లు, అభ్యర్థులు బార్ కౌన్సిల్ కార్యదర్శి నుండి వాటిని పొందవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.
(సమాచార సేకరణ: బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ అధికారిక జాబితా – తేది: 03.01.2026)
