పనిచేసే చోట మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు
వనపర్తి, లీగల్ రిపోర్టర్: పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించడం అత్యంత ఆవశ్యకమని, ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వి. రజని హెచ్చరించారు. గురువారం…
